Monday, April 29, 2024

Shirdi – సాయిబాబా సేవలో బాలీవుడ్ బాద్ షా

ప్రభ న్యూస్ షిరిడి – ఈరోజు షిరిడి సాయిబాబా ను బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ దర్శించుకున్నారు. దర్శనం అనంతరం టెంపుల్ ఈవో పి శివ శంకర్ సత్కరించి బాబా తీర్థ ప్రసాదాలు న్యూ ఇయర్ డైరీ అందజేశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement