Saturday, April 13, 2024

OTT | “రెజినా” తెలుగు వెర్షన్ రిలీజ్ !

రాజా రాజా చోరాలో తన పాత్రకు పేరుగాంచిన నటి సునైనా, క్రైమ్ థ్రిల్లర్ ‘రెజినా’లో నటించింది. నూతన దర్శకుడు డొమిన్ డిసిల్వా దర్శకత్వం వహించిన ఈ మూవీ.. 23 జూన్ 2023న రిలీజ్ అయ్యింది. కాగా, ఇప్ప‌టికే త‌మిళ భాష‌లో అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా వీడియో అందుబాలులో ఉన్న ఈ మూవీ.. ఎట్టకేలకు తెలుగులోనూ స్ట్రీమింగ్‌కు వచ్చింది. అనంత్ నాగ్, నివాస్ ఆదితన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకి.. ఎల్లో బేర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సతీష్ ఈ మూవీని నిర్మించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement