Monday, December 9, 2024

Happy Married Life – ఒక్క‌టైన సిద్దార్ధ , అదితిరావు ..

తమ నటనతో ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరీ, తమ ప్రేమను పెళ్లితో అధికారికం చేశారు. సుదీర్ఘకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట, కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితుల సమక్షంలో సాంప్రదాయ పద్దతిలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ వివాహం వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో జరిగింది. తమ పెళ్లి అనంతరం సోషల్ మీడియా వేదికగా ఫోటోలను షేర్ చేస్తూ, అదితి తన భర్త సిద్ధార్థ్ పై ప్రేమను చూపించింది.

తమ పెళ్లి అనంతరం సోషల్ మీడియా వేదికగా ఫోటోలను షేర్ చేస్తూ, అదితి తన భర్త సిద్ధార్థ్ పై ప్రేమను చూపించింది. “నా సూర్యుడు నువ్వే.. నా చంద్రుడు నువ్వే.. నా నక్షత్రాలన్నీ నువ్వే” అంటూ తన భావాన్ని వ్యక్తం చేసింది. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్స్ ఈ జంటను శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement