Wednesday, May 1, 2024

Vani kapoor : రెడ్ లాలీ పాప్ వాణి క‌పూర్ ..

మూవీల‌లో కంటే వెబ్ సిరీస్ ల‌లో వాణి క‌పూర్ రాణిస్తున్న‌ది.. గ్లామ‌ర్ ఆర‌బోయ‌డంతో ఈ బాలీవుడ్ భామ‌కు సోష‌ల్ మీడియాల్లో భారీ ఫాలోయింగ్ ఉంది. తాజాగా వాణీ షేర్ చేసిన హాట్ ఫోటోషూట్ వైర‌ల్ అవుతోంది. వాణీ రెడ్ హాట్ లుక్ కి సంబంధించిన ఫోటోగ్రాఫ్ ఇంట‌ర్నెట్ లో సెన్సేష‌న్ గా మారింది.

సొంపైన ఇన్న‌ర్ అందాల‌ను ఎలివేట్ చేస్తున్న వాణీ సొగ‌సుకు ఇంట‌ర్నెట్ షేక్ అవుతోంది. వాణి ఒంపు సొంపుల్ ని చూస్తూ యూత్ జోష్ ని దాచుకోలేక‌పోతున్నారు. వాణీ అల్ట్రా గ్లామ‌ర‌స్ ఫోజుల‌పై యువ‌త‌రం ర‌క‌ర‌కాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ లుక్ లో వాణీ టూ హాట్ గా ఉందంటూ కాంప్లిమెంట్లు కూడా ఇస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement