Saturday, May 4, 2024

The Goat Life | స‌లార్ పృథ్వీ మ‌రో కొత్త చిత్రం.. ట్రైలర్ రిలీజ్..

ఇటీవలే ప్రభాస్ ‘సలార్’ సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్ ముందుకు వచ్చి పాపుల‌ర్ అయిన‌ మ‌ళ‌యాల స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ లేటెస్ట్ అప్‌కమింగ్ పాన్‌ఇండియన్ మూవీ ‘‘ఆడుజీవితం’’. రియల్ ఇన్సిడెంట్స్ నేపథ్యంతో సర్వైవల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాని నేషనల్ అవార్డు విన్నర్ బ్లెస్సీ ఈ సినిమాకి దర్వకత్వం వహిస్తుండగా.. ఎ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. అమలాపాల్‌ హీరోయిన్ గా నటిస్తున్నారు. కాగా, మార్చి 28న థియేటర్లలోకి రానున్న ఈ మూవీ నుంచి తాజాగా ట్రైలర్‌‌ని రిలీజ్ చేశారు మేకర్స్‌.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement