Friday, April 26, 2024

ఆఫ్టర్ రాధే శ్యామ్…ప్రభాస్ న్యూ లుక్ వైరల్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. వరుస పాన్ ఇండియా సినిమాలను చేస్తూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. అలాగే సలార్, ఆదిపురుష్ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అయితే ప్రభాస్ సినిమా సినిమాకి కూడా డిఫరెంట్ లుక్ లో కనిపిస్తాడు.

కాగా ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రభాస్ కొత్త లుక్ వైరల్ అవుతోంది. రాధేశ్యామ్ షూటింగ్ తర్వాత ప్రభాస్ ఎయిర్ పోర్ట్ లో నడుచుకుంటూ వెళుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ప్రభాస్ స్టైలిష్ గా కనిపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement