Friday, April 26, 2024

పవన్ కూతురు…ఆద్య బుల్లితెర ఎంట్రీ !!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూతురు ఆద్య గురించి… తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు.ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రేణుదేశాయ్ ఆద్య గురించి అకీరానందన్ గురించి మాట్లాడుతూ ఉంటారు. తాజాగా ఆద్య ఓ ఛానల్లో ప్రసారం అవుతున్న షోలో పాల్గొని అందరిని థ్రిల్ చేశారు. అందుకు సంబంధించిన ప్రోమో విడుదల కాగా అందులో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు.

కాగా రేణు దేశాయ్ జడ్జిగా ఈ షో కు వ్యవహరిస్తున్నారు. ఇక రేణుదేశాయ్ గురించి మాట్లాడుతూ బెస్ట్ మథర్ ఎవర్ అంటూ రేణుదేశాయ్ గురించి చెప్తూ చెప్పుకొచ్చింది ఆద్య. ఇక తన పిల్లలు అకీరా, ఆద్య లు తండ్రి పవన్ కళ్యాణ్ లాగా నటులు కావాలనుకుంటే అడ్డు చెప్పని ఇప్పటికే స్పష్టం చేశారు. కాగా గత కొంతకాలంగా అకిరా నందన్ వెండితెర ఎంట్రీ పై వార్తలు వస్తున్నసంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement