Thursday, May 2, 2024

పది కేజీఎఫ్ లకు ఒక పుష్ప పార్ట్ 1 సమానమట!!

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాక్ స్టార్ యశ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కే జి ఎఫ్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ సాధించింది. అంతేకాకుండా నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. అయితే ఈ సినిమాకు పుష్ప సినిమాకు అసలు సంబంధం లేదని కే జి ఎఫ్ లను పదింటిని కలిపితే ఒక పుష్ప పార్ట్ వన్ అవుతుందని సుకుమార్ అసిస్టెంట్ బుచ్చిబాబు స్థాన చెప్పుకొచ్చారు.

లేటెస్ట్ గా క్లబ్ హౌస్ ఇంట్రాక్షన్ లో మాట్లాడుతూ తాను పార్ట్ వన్ చూశానని… అందులో బన్నీ నటన సుకుమార్ గారి మాస్ ఎలివేషన్స్ ఒక పది కేజీఎఫ్ లను కలిపితే ఎలా ఉంటుందో అలా ఉంటుందని అన్నారు. ఇక ఇది విన్న బన్నీ ఫాన్స్ అయితే ఎగిరి గెంతేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement