Thursday, May 2, 2024

Nithya Shetty : షాక్ కావ‌ద్దు..ఈ పాప దేవుడు బాట‌న‌టే…

దేవుడు మూవీలో బాల‌న‌టిగా ఎంట్రీ ఇచ్చిన‌ నిత్యాశెట్టి ఇప్పుడు పెద్దదైంది…. హీరోయిన్ అవ్వాల‌ని తెగ తాప‌త్ర‌యం ప‌డుతున్న‌ది. దీంతో ఫోటో షూట్ ల‌కు తెర‌లేపింది.. సొగ సైన ఔట్ ఫిట్ లో అమ్మ‌డు ఒదిగిన వైనం క‌వ్వించేస్తుంది. చుట్టూ గ్రీన‌రీ మ‌ధ్య‌లో నిత్య అమ్మ‌డు ముస్తాబైన విధానం ప్ర‌తీది ఆక‌ట్టుకుంటుంది.

- Advertisement -

ప్ర‌స్తుతం ఈ ఫోటో షూట్ నెట్టింట వైర‌ల్ అవుతుంది. నిత్యాశెట్టి ఫోటో చూసి ఏ నార్త్ బ్యూటీనో అనుకుని అంతా క‌న్ ప్యూజ్ అవుతున్నారు. ఆమె తెలుగు పిల్లే అంటూ వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సి వ‌స్తోంది. ఇంత‌కీ నిత్యాశెట్టి ఎవ‌రో ఇప్ప‌టికైనా గుర్తు ప‌ట్టారా? ఆమె ఎవ‌రో కాదు కోడిరామకృష్ణ దర్శకత్వంలో తెర‌కెక్కిన దేవుళ్ళు సినిమా లోని చైల్డ్ ఆర్టిస్ట్. అందులో మాస్టర్ నందన్- బేబీ నిత్య ప్రధాన పాత్రలో నటించిన సంగ‌తి తెలిసిందే. ఆ నిత్య‌నే ఇప్పుడు పెద్ద‌దైంది? నేను హీరోయిన్ కి ఏం త‌క్కువ కాదంటూ నువ్వు తోపు రా.. పిట్టా కథ ..వాంటెడ్.. పండుగాడు లాంటి సినిమాల్లో నటించింది ఈ చిన్నది. ఇప్పుడు హీరోయిన్ రేస్ లోకి దూసుకొచ్చేందుకు కాస్త గ్లామ‌ర్ డోస్ పెంచేస్తున్న‌ది..

Advertisement

తాజా వార్తలు

Advertisement