Monday, May 6, 2024

Nikhita: డోర్స్ ఓపెన్ చేసి అగ్గి రాజేస్తున్న నికితా శ‌ర్మ

యాంక‌ర్ క‌మ్ యాక్టరెస్ నిఖితా శ‌ర్మ ఎప్ప‌టిక‌ప్పుడు ఘాటు ఫోజుల‌తో కాక‌ పుట్టించ‌డం అమ్మ‌డి ప్ర‌త్యేక‌త‌. చిట్టిపొట్టి దుస్తుల్లో అందాల విందుతో అల‌రిం చ‌డం బ్యూటీ స్పెషాల్టీ. ఆర‌డుగుల ఎత్తు..ఎత్తుకు త‌గ్గ బ‌రువు. ఆ కోల‌త‌కు త‌గ్గ‌ట్టు ప‌ర్పెక్ట్ ఔట్ ఫిట్ ధ‌రించిం దంటే? నెట్టింట సెగ‌లు పుట్టాల్సిందే.

తాజాగా సొగ‌స‌రి మ‌రోసారి స్కిన్ టౌట్ ఔట్ ఫిట్ లో దుమారం రేపుతోన్న పిక్ తో వ‌చ్చేసింది. ఇదిగో ఇక్క‌డిలా గోధుమ వ‌ర్ణం డిజైన‌ర్ లో క్లీవేజ్ కా బాప్ అనిపిస్తుంది. నెక్ నుంచి థై వ‌ర‌కూ సొగ‌స‌రి ధ‌రించిన ఔట్ ఫిట్ అగ్గిరాజేస్తుంది. ఎద అందాల ఎలివేష‌న్ తో మ‌తి పొగొడుతుంది. థై అందాల్ని సైతం అదే రేంజ్ లో ఫోక‌స్ చేస్తుంది. రెస్టారెంట్ స్టాట్ లైటింగ్ న‌డుమ నిఖితా అందాలు మరింత ఫోక‌స్ అవుతున్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement