Monday, April 29, 2024

థియేట‌ర్‌, ఓటీటీల్లో విడుద‌ల కానున్న సినిమాలు.. కొత్త‌గా ఏమొస్తున్న‌యంటే

గత వారం థియేటర్లలో దాదాపు 10కి పైగా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక ఈ వారం కూడా థియేటర్లలో ప్రేక్షకులను అలరించడానికి కొన్ని ప్రముఖ సినిమాలు సిద్దంగా ఉన్నాయి. ఈ థియేట్రికల్ రిలీజ్ లే కాకుండా కొన్ని సినిమాలు OTTలో కూడా రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. అవేంటో చ‌ద‌వి తెలుసుకుందాం..

థియేటర్లలో:

యశోద – నవంబర్ 11

బ్లాక్ పాంథర్: వకాండ ఫరెవర్ – నవంబర్ 11

వర్షం (రీ రిలీజ్) – నవంబర్ 11

- Advertisement -

ఉంచై (Uunchai – హిందీ) – నవంబర్ 11

డ్రైవర్ జమున (తమిళం) – నవంబర్ 11

నాచింది గర్ల్ ఫ్రెండ్ – నవంబర్ 11

మధి – నవంబర్ 11

ఓటీటీలో:

Netflix:

మోనికా, ఓ మై డార్లింగ్ (హిందీ) – నవంబర్ 11

పూచండి (తమిళ ) – నవంబర్ 11

Disney Plus Hotstar:

రోర్ షాచ్- నవంబర్ 11

Amazon Prime Video:

బ్రీత్ ఇన్‌టు ది షాడోస్ S2 (హిందీ సిరీస్) – నవంబర్ 9

ZEE5:

ముక్భీర్: ది స్టోరీ ఆఫ్ ఎ స్పై (హిందీ సిరీస్) – నవంబర్ 11

గురు శిష్యరు (కన్నడ చిత్రం) – నవంబర్ 11

సేవింగ్స్ అకౌంట్ (బెంగాలీ సినిమా) – నవంబర్ 11

Sony LIV:

తనవ్ (హిందీ సిరీస్) – నవంబర్ 11

Advertisement

తాజా వార్తలు

Advertisement