Thursday, May 2, 2024

మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ హంగామా… ట్రిబ్యూట్ సాంగ్

మెగాస్టార్ చిరంజీవి వారసుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే రేపు. ఈ సందర్భంగా అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. మరికొంతమంది స్పెషల్ సాంగ్స్ ను కూడా విడుదల చేస్తున్నారు. మధుర ఆడియో వారి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ లో రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఓ సాంగ్ ను రిలీజ్ చేశారు. మెగా పవర్ స్టార్ అంటూ సాగే ఈ సాంగ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఎస్ జేపీ లిరిక్స్ అందించటంతో పాటను కూడా పాడారు. ఆ పాటపై మీరు కూడా ఓ లుక్కేయండి..!!

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement