Friday, April 26, 2024

ఓటీటీ లో మారుతి సంతోష్ శోభన్ సినిమా ?

యంగ్ హీరో సంతోష్ శోభన్ ప్రధాన పాత్రలో మారుతి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ ఈరోజు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొత్తం కూడా లాక్ డౌన్ సమయంలోనే ముగించుకోవడం తో రిలీజ్ కు కూడా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

అయితే ఈ సినిమాను ఓటీటీ లో డైరెక్ట్ గా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట. కాగా మారుతి మరొకసారి ఈ చిత్రంతో ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకుంటాడో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement