Monday, May 6, 2024

Manchu Manoj – త్వ‌ర‌లో సెట్స్ పైకి ఆహం బ్ర‌హ్మ‌స్మి….

టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ సినిమాలకు దూరమై చాలాకాలమే అయింది. చాలా గ్యాప్ తర్వాత ‘అహం బ్రహ్మస్మి’తో వస్తున్నట్టు ప్రకటించి అభిమానులను అలరించాడు. ఇందుకు సంబంధించిన పోస్టర్ కూడా రిలీజైంది. ఆ త‌ర్వాత మూవీ గురించి ఎటువంటి అప్ డేల్ లేకుండా పోయింది..అయితే తాజాగా ఈ సినిమా గురించి దర్శకుడు శ్రీకాంత్ ఎన్.రెడ్డి అప్‌డేట్ ఇచ్చారు. వ్యక్తిగత కారణాలతో మనోజ్ ఈ సినిమాకు కొంత గ్యాప్ ఇచ్చినట్టు చెప్పాడు. దీంతో, తాను మరో సినిమా చేస్తానని ఆయనకు చెప్పానని గుర్తు చేశాడు. పరస్పర అంగీకారంతోనే సినిమాను పక్కన పెట్టాం తప్పితే, ఆ ప్రాజెక్టు ఆగిపోలేదని, తప్పకుండా ఉంటుందని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement