Wednesday, May 1, 2024

“విరూపాక్ష” మూవీ నుండి క‌లల్లో లిరిక‌ల్ సాంగ్ రిలీజ్ చేసిన మేక‌ర్స్

డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వం లో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా, తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ విరూపాక్ష. ఈ సినిమా నుండి ఇటీవ‌లే రిలీజ్ అయిన ప్ర‌మోష‌నల్ పోస్ట‌ర్స్, టీజ‌ర్ అండ్ ట్రైల‌ర్ కి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఇక మ‌రో నాలుగు రోజుల్లో (ఏప్రిల్ 21న) ఈ మూవీ వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కానుంది.. దీంతో మూవీ ప్ర‌మోష‌న్స్ ను మ‌రింత వేగవంతం చేశారు మేకర్స్.

తాజాగా ఇవ్వాల ఈ మూవీ నుంచి కలల్లో అనే లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు మేక‌ర్స్. ఈ మెలోడి సాంగ్ కి అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించారు. శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లపై నిర్మించిన ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement