Thursday, May 2, 2024

ఓటీటీలో ఫ్రెష్ కంటెంట్.. రిలీజ్ అయిన కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే!

థియేటర్స్ లో ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీల పై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఈ వారం కూడా ఓటీటీల్లో చాలా సినిమాలు స్ట్రీమింగ్‌ కి రెడీ అయ్యాయి. ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న సినిమా, వెబ్ సిరీస్ లతో ముందుకు వస్తున్నాయి. మరి ఈ వీక్ సందడి చేసేందుకు పలు సినిమాలు క్యూ కట్టాయి. మరి వాటి పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే..

అమెజాన్‌ ప్రైమ్‌ :

కార్నివల్‌ రో (వెబ్‌సిరీస్‌2) – ఫిబ్రవరి 15

- Advertisement -

డిస్నీ+హాట్‌స్టార్‌ :

మాలికాపురం (తెలుగు) – ఫిబ్రవరి 15
సదా నన్ను నడిపే (తెలుగు) – ఫిబ్రవరి 16
జె-హోప్‌ ఇన్‌ ది బాక్స్‌(కొరియన్‌ సిరీస్‌) – ఫిబ్రవరి 17
ద నైట్‌ మేనేజర్‌ (హిందీ సిరీస్‌) – ఫిబ్రవరి 17

ఆహా :

కళ్యాణం కమనీయం (తెలుగు) – ఫిబ్రవరి 17

నెట్‌ఫ్లిక్స్‌ :

ది రొమాంటిక్స్‌ (హిందీ సిరీస్‌) – ఫిబ్రవరి 14
ఆఫ్రికన్‌ క్వీన్స్‌: జింగా (వెబ్‌సిరీస్‌) – ఫిబ్రవరి 15
ఫుల్‌ స్వింగ్‌ (వెబ్‌సిరీస్‌) – ఫిబ్రవరి 15
రెడ్‌ రోజ్‌ (వెబ్‌సిరీస్‌) – ఫిబ్రవరి 15
సర్కస్‌ (హిందీ) – ఫిబ్రవరి 17
గ్యాంగ్‌లాండ్స్‌ (వెబ్‌సిరిస్‌) – ఫిబ్రవరి 17
అన్‌లాక్‌ (కొరియన్‌ సిరీస్‌) – ఫిబ్రవరి 17

లయన్స్‌గేట్‌ :

మైనస్‌ వన్‌ (హిందీ సిరీస్‌-2) – ఫిబ్రవరి 14
లవ్‌ ఆన్‌ ది రాక్‌ (హాలీవుడ్‌) – ఫిబ్రవరి 17

Advertisement

తాజా వార్తలు

Advertisement