Friday, November 15, 2024

khushi kapoor | వేడి సెగ‌లు పుట్టిస్తున్న శ్రీదేవి చిన్న కూతురు..

అతిలోక సుంద‌రి స్వీట్ డాట‌ర్ ఖుషీ క‌పూర్ సోష‌ల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. అమ్మ‌డి కొత్త ఫోటోలు ఎప్ప‌టిక‌ప్పుడు నెట్టింట కాక పుట్టిస్తుంటాయి. చిట్టిపొట్టి దుస్తుల్లో ఖుషీ ఒదిగిపోతున్న వైనం యువ‌త‌రం నిత్యం హాట్ టాపిక్. న‌వ నాయిక‌ అందాల ఆర‌బోత హైలైట్ అవుతుంది. ఆల్ట్రామోడ్ర‌న్ బ్యూటీగానూ అగ్గిరాజేస్తుంది. తాను ఏం చేసినా సంథిగ్ స్పెష‌ల్ గా ఫోక‌స్ అవ్వాల‌ని చూస్తుంది.

తాజాగా ఖుషీ క‌పూర్ కొత్త ఫోటో ఒక‌టి అంత‌ర్జాలంలోకి వ‌చ్చేసింది. అమ్మ‌డు బ్లాక్ ఔట్ ఫిట్ లో అగ్గిరాజేస్తుంది. పాల నురుగుల సౌంద‌ర్యంతో క‌ట్టిప‌డేస్తుంది. షోల్డ‌ర్ లెస్ అండ్ థై అందాల షోతో వావ్ అనిపిస్తుంది.రెండు చేతుల‌పైనా బ్యూటీ టాటూస్ చూప‌రుల‌ను ఆక‌ర్షిస్తున్నాయి. నెక్ పై అంద‌మైన గొలుసు మరింత అందంగా ఫోక‌స్ చేస్తుంది. బ్యూటీ హెయిర్ స్టైల్..ఎంపిక చేసుకున్న భంగిమ ప్ర‌తీ దానిలో ఖుషీ స్పెషాల్టీ క‌నిపిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement