Saturday, May 4, 2024

Janhvi Kapoor: చీర క‌ట్టిన దాగ‌ని సొగ‌సులు

జాన్వి కపూర్ వెండితెరపై పెద్దగా కనిపించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం మిలియన్లు కొద్ది ఫాలోవర్స్ ని సొంతం చేసుకుంటుంది. ఆన్ స్క్రీన్ కన్నా ఆఫ్ స్క్రీన్ లోనే ఎక్కువగా తన అందాలను చూపిస్తూ భారీగా గుర్తింపు తెచ్చుకుంటుంది. శ్రీదేవి కూతురు అన్న బ్రాండ్ ఉంది కాబట్టి ఈ ముద్దుగుమ్మ ని ఎవరు ఆపలేకపోతున్నారు.

అందుకే బాలీవుడ్ లో ఇప్పటికే చాలామంది హీరోయిన్లు నాలుగుపదుల వయస్సు దాటినప్పటికీ గ్లామర్ షో తో ముందుకు వెళ్తున్నారు. కానీ జాన్వి కపూర్ మాత్రం ఇంకా చాలా యంగ్ గానే ఉంది. ఈ యంగ్ ఏజ్ లో తన గ్లామర్ తో కుర్రకారులకి హీట్ పుట్టిస్తోంది. ఇటీవల జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో అందాల ఆరబోత మరింతగా పెంచేసింది. బోల్డ్ గా ఫోటో షూట్స్ చేస్తూ క్లీవేజ్ అందాలతో కనువిందు చేస్తోంది. ట్రెండీ డ్రెస్సుల్లో గ్లామర్ ఒలకబోస్తూ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. జాన్వీ కపూర్ తరచుగా వివిధ రకాల అవుట్ ఫిట్స్ లో మెరుపులు మెరిపిస్తూ ఉంటుంది. తాజాగా జాన్వీ కపూర్ స్కై బ్లూ చీరలో మైండ్ బ్లోయింగ్ అనిపించే విధంగా మెరుపులు మెరిపిస్తోంది. మత్తుగా ఇస్తున్న ఫోజులకు కుర్రాళ్లు చిత్తై పోతున్నారు. బ్యాక్ సొగసు చూపిస్తూ జాన్వీ ఇస్తున్న ఫోజులు యువతని విరహంతో ముంచేస్తున్నాయి. చీర కట్టినప్పటికీ ఎక్కడా ఆమె అందాలు దాచుకోవడం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement