Sunday, May 5, 2024

అనసూయ ముక్కు పుడకతో ఎంత అందంగా ఉందో !!

జబర్దస్త్ యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో కొత్తగా చెప్పనవసరం లేదు. అభిమానులకు టచ్ లో ఉంటూ కొత్త కొత్త ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటారు. అలాగే హాట్ హాట్ గా స్టిల్స్ ఇస్తూ కూడా ఫోటోలను పెడుతుంటారు. తాజాగా అనసూయ ముక్కు పుడకతో కొన్ని ఫోటోలను ఇంస్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసింది. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు వావ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అందంలో నీ తరువాతే అనసూయ అంటూ పోస్ట్ లు పోస్ట్ లు పెడుతున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే ఓ వైపు యాంకర్ గా రాణిస్తూనే మరోవైపు వెండితెర పై కూడా మెరుస్తూ ఉంది. పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలను ఎంచుకుంటూ వెండితెర పై మెప్పిస్తూనే ఐటమ్ సాంగ్స్ లో కూడాచేస్తుంది. రీసెంట్ గా చావు కబురు చల్లగా సినిమాలో ఈ అమ్మడు ఐటమ్ సాంగ్ తో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement