Sunday, May 5, 2024

Operation Valentine నుంచి ఇంట్రెస్టింగ్ టీజర్.. !

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొత్త లేటెస్ట్ అప్‌కమింగ్ మూవీ ‘ఆపరేషన్ వాలెంటైన్’. శక్తి ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది. ఇక మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఈ మూవీని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ చేయనున్నారు. కాగా, తాజాగా ఈ మూవీ టీజర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. కంప్లీట్ యాక్షన్ కట్ తో రిలీజ్ అయిన ఈ టీజర్ మూవీ పై మంచి అంచనాలు క్రియేట్ చేసింది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement