Tuesday, April 30, 2024

టాలివ‌డ్‌లో మ‌ల్లికా శ‌రావ‌త్‌

మ‌ల్లికా శ‌రావ‌త్ పెద్ద‌గా ప‌రిచ‌యంలేని పేరు. బాలీవుడ్‌లో ఎన్నో విజ‌య‌వంతమైన సినిమాల‌లో న‌టించి మంచి పేరు తెచ్చుకున్న న‌టి.మ‌డ్డ‌ర్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బామ ‘ఖ్వాహిష్‌’(2003)తో వెలుగులోకి వచ్చింది.
బాలీవుడ్ హాట్ బాంబ్ మ‌ల్లికా షెరావ‌త్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. బాలీవుడ్‌ సినిమా. ఆ తర్వాత విడుదలైన ‘మర్డర్‌’ సినిమాతో బోల్డ్‌ నటిగా గుర్తింపు పొందారు. ప్ర‌స్తుతం ఈ బామ తెలుగులో పిరిడ్ డ్రామా క‌థాంశంతో తెర‌కెక్కే నా
గ‌మ‌తి చిత్రంలో కీల‌క పాత్ర పోషించ‌నుంద‌ని తెలుస్తుంది.అమ్రిష్ గణేశ్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు, తమిళ, హిందీ భాషల్లో కూడా ఒకేసారి నిర్మిస్తున్నారు.ప్రస్తుతం కొద్దికాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్. తరచూ తన ఫోటోల్ని షేర్ చేస్తుంటుంది. ఆమె ఫోటోల కోసం ఫ్యాన్స్ కూడా చాలా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement