Monday, April 29, 2024

నా బిగ్ చెస్ట్ నుంచే పవన్ కి ఆక్సిజన్ ఇచ్చా… శ్రీరెడ్డి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత సంచలన నటి శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల పవన్ కు నెగిటివ్ కూడా వచ్చింది. ఈ నేపథ్యంలోనే మరోసారి నటి శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. పవన్ కళ్యాణ్ కు నెగిటివ్ రావడానికి కారణం నేనేనని నా బిగ్ చెస్ట్ నుంచి అతనికి కావాల్సినంత ఆక్సీజన్ అందించానని అందుకే ఆయన ఇప్పుడు సేఫ్ ఆయారని అన్నారు. మీరంతా నాకే కృతజ్ఞతలు చెప్పండి. నా శత్రువు నాకు కావాలి. ఎందుకంటే నేను ఫైట్ చేసేది అతనొక్కడితోనే కాబట్టి అంటూ శ్రీ రెడ్డి చేసిన కామెంట్స్ నెట్టింట మంట పుట్టించాయి.

అయితే ఈ పోస్ట్ చూసి నెటిజన్స్ కూడా నీ చెస్ట్ నుంచి ఆక్సీజన్ కావాలి అంటూ ఆమెపై కామెంట్స్ పెడుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే శ్రీ రెడ్డిపై రెచ్చిపోయి సెటైర్లు వేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement