Friday, November 8, 2024

Huma Qureshi: హ్యూమా ఖురేషీ టైట్ షో జాత‌ర …

బాలీవుడ్ లో హ్యూమా ఖురేషీ ది ప్ర‌త్యేక‌మైన జ‌ర్నీ. ఎంత మంది న‌టీమ‌ణులున్నా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన స్థానాన్ని క్రియేట్ చేసుకుంది. ఏడాదికి ఒక సినిమా చేసినా? అందులో త‌న ప్ర‌త్యేక‌త‌ని చాటుతుంటుంది. న‌ట‌న ప‌రంగా ఎంత‌గా ఆక‌ట్టుకుంటుందో? బోల్డ్ అటెంప్ట్ చేయాల్సి వ‌స్తే అందులోనూ ప్ర‌త్యేక‌త‌ని చాట‌డం అమ్మ‌డి స్పెషాల్టీ.

ఇక సోష‌ల్ మీడియాలోనూ ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫోటోల‌తోనూ అంతే ఆక‌ట్టుకుంటుంది. ఆన్ స్క్రీన్ త‌ర‌హాలోనే ఆఫ్ ది స్క్రీన్ లోనూ అమ్మ‌డు అంత‌కు మించి ట్రీట్ ఇస్తుంటుంది. డిజైన‌ర్ దుస్తుల్లో త‌న‌దైన మార్క్ అప్పిరియ‌న్స్ తో ఆక‌ట్టుకుంటుంది. తాజాగా హ్యూమా సిరీస్ నుంచి మ‌రో న్యూ ఫోటో షూట్ నెట్టింట వైర‌ల్ అవుతుంది. ఇదిగో ఇక్క‌డిలా న‌లుపు వ‌ర్ణం డిజైన్ లో ఆల్ట్రా మోడ్ర‌న్ గెట‌ప్ లో అల‌రిస్తుంది. స్కిన్ టైట్ లెగ్ ఇన్ పై మ్యాచింగ్ న‌క్ష‌త్రాల మెరుపుతో కూడిన బ్లాక్ కోట్ ధ‌రించింది. ఇన్ సైడ్ గోధుమ వ‌ర్ణం పిట్ ధ‌రించింది. ఇక హ్యూమా మ్యాక‌ప్ లో ప్ర‌త్యేక‌త ఎప్ప‌టిలాగే మ‌రోసారి సంథింగ్ స్పెష‌ల్ అనిపిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement