Thursday, May 2, 2024

సేమ్ క‌ల‌ర్ డ్రెస్ ల‌లో మెరిసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక

హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న‌ల మ‌ధ్య సంథింగ్ సంథింగ్ అంటూ క‌థ‌నాలు న‌డుస్తున్నాయి. అయితే డిసెంబ‌ర్ 31న గోవాలో ఈ జంట ఫుల్ ఎంజాయ్ చేసింది. అప్ప‌ట్లో ఆ ఫొటోలు తెగ వైర‌ల్ అయ్యాయి. అయితే రీసెంట్ గా సంక్రాంతి పండుగ నేప‌థ్యంలో విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న ఫ్యామిలీతో దిగిన ఫొటోల‌ని షేర్ చేశాడు. కాగా ర‌ష్మిక కూడా ఫొటోల‌ను షేర్ చేసింది. అయితే ఈ ఫొటోల‌లో వారిద్ద‌రూ ఒకే క‌ల‌ర్ డ్రెస్ ల‌తో మెర‌వ‌డం విశేషం. విజయ్‌ రెడ్‌ కలర్‌ కుర్తా వేయగా… రష్మిక కూడా… రెడ్‌ కలర్‌ డ్రెస్‌ వేసింది. దీంతో వారిద్దరూ లవ్‌ లో ఉన్నారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.కాగా కన్నడ నటుడు రోహిత్ శెట్టి తో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకోవ‌డానికి కార‌ణం విజయ్ దేవరకొండ తో ప్రేమలో ఉండటం వ‌ల్లే ఆమె రోహిత్ కు బ్రేకప్ చెప్పారని పలువురు అంటున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement