Sunday, May 19, 2024

మాస్ట్రో ఫస్ట్ గ్లింప్స్… ఇదొక థ్రిల్లర్

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం మాస్ట్రో. సుధాకర్ నికిత రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాగా నితిన్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ టైటిల్ ను ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది. ఇక తాజాగా మరోసారి ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇస్తూ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేసింది.

ఈ ఫస్ట్ ఫిలిమ్స్ లో పియానో వాయిస్తూ నితిన్ మొదట కనిపించారు. ఆ తర్వాత క నీటిలో లో తలను పెట్టి భయానకంగా కనిపించాడు. ఫస్ట్ గ్లింప్స్ తోనే ఇదొక క్రైమ్ థ్రిల్లర్ గా తెలుస్తోంది. మరోవైపు మహతి స్వర సాగర్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో నితిన్ బ్లైండ్ గా కనిపించబోతున్న సంగతి తెలిసిందే.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement