Friday, April 26, 2024

ఇంటర్నేషనల్ లెవెల్ లో హరిహర వీరమల్లు సినిమా సీన్స్ ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే సాగర్ కె చంద్ర దర్శకత్వంలో అయ్యప్పనుమ్ కొషియమ్ రీమేక్ చిత్రంలో నటిస్తున్నాడు. అయితే హరిహర వీరమల్లు చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన లుక్స్ కు కూడా విశేషమైన స్పందన వచ్చింది.

అయితే ఈ సినిమాలో పవన్ నుంచి అదిరిపోయే యాక్షన్ సీన్స్ చూడొచ్చని తెలుస్తుంది. ఈ సీన్స్ ను క్రిష్ ఇంటర్నేషనల్ లెవల్ లో ప్లాన్ చేస్తున్నారట.ఇప్పటికే వి ఎఫ్ ఎక్స్ కూడా ఓ రేంజ్లో ఉంటాయని తెలుస్తోంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement