Saturday, April 27, 2024

Happy days | మ‌రోసారి థియేట‌ర్ల‌లో హ్యాపీడేస్..

టాలీవుడ్ లో ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. రీసెంట్ గా చాలా సినిమాలు రీ-రిలీజ్ కాగా.. తాజాగా హ్యాపీడేస్ సినిమా రీరిలీజ్‌కు రెడీ అవుతొంది. అతి తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 10 కోట్లకు పైగా వసూలు చేసి బాక్సాఫీస్ రికార్డులను అందుకుంది. ఈ సినిమా రీరిలీజ్ అయినా మంచి టాక్ వస్తుందని అందరూ అనుకుంటున్నారు. దీంతో ఈ మూవీని వచ్చే నెల (ఏప్రిల్) 12న రీ-రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసారు మేకర్స్.

Advertisement

తాజా వార్తలు

Advertisement