Sunday, April 28, 2024

GAAMI | ఓవ‌ర్‌‌సీస్‌ ప్రీ సేల్స్‌లో అదరగొడుతున్న “గామి”..

ప్రస్తుతం తెలుగు ఆడియెన్స్ మెయిన్ గా మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ మూవీ “గామి”. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా, చాందిని చౌదరి ఫీమేల్ లీడ్ లో నటించిన ఈ సినిమాని దర్శకుడు విద్యాధర్ తెరకెక్కించాడు. అయితే ఈ సినిమాపై ఉన్న బజ్ కి యూఎస్ మార్కెట్ లో మాత్రం సాలిడ్ రెస్పాన్స్ వస్తోంది.

ఈ సినిమా కేవలం ప్రీ సేల్స్ తోనే యూఎస్ లో అప్పుడే లక్ష డాలర్స్ మార్క్ దగ్గరకి స్ట్రాంగ్ నంబర్స్ తో దూసుకెళ్తుంది. ఇక ఈ చిత్రానికి నరేష్ కుమరన్ సంగీతం అందించగా.. క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిర్మాణం వహించారు. అలాగే ప్రముఖ నిర్మాణ సంస్థ వి సెల్యులాయిడ్ వారి సమర్పణలో ఈ మూవీ గ్రాండ్ గా రేపు రిలీజ్ కాబోతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement