Thursday, May 2, 2024

Manushi Chiller : బాలీవుడ్ లో ప‌ట్టుకోసం..

మానుషి చిల్ల‌ర్ కి బాలీవుడ్ లో ల‌క్ చిక్క‌లేదు. త‌న‌ని తాను నిరూపించుకునేందుకు ఈ అందాల రాణి చాలా కాలంగా ప్ర‌య‌త్నిస్తూనే ఉంది. ఇప్పుడు బ‌డే మియాన్ చోటే మియాన్ పై చాలా హోప్స్ పెట్టుకుంది.

సోష‌ల్ మీడియాల్లో వీలున్నంత వ‌ర‌కూ త‌న‌వంతు ప్ర‌చారం చేస్తూనే ఉంది. తాజాగా ఆన్ లొకేష‌న్ విజువ‌లైజేష‌న్ కి సంబంధించిన ఒక ఆస‌క్తిక‌ర వీడియోని మానుషి షేర్ చేసింది. అందాల‌ను బాగా ఆర‌బోయడంతో ఇది అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement