Sunday, September 19, 2021

మాస్ట్రో రిలీజ్ ఎప్పుడో తెలుసా ?

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ మాస్ట్రో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నితిన్ సరసన నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మిల్కీ బ్యూటీ తమన్నా కీలకపాత్రను పోషిస్తోంది. బాలీవుడ్ లో సూపర్ డూపర్ హిట్ అయిన అంధాదున్ సినిమాకు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ప్రముఖ డిజిటల్ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఆగస్టు 15న మాస్ట్రో విడుదల అవుతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News