Saturday, May 18, 2024

Esha Gupta: ఈషా ట్రీట్​…

బాలీవుడ్ న‌టి ఈషా గుప్తా బోల్డ్ లుక్స్‌కి ప్ర‌త్యేకించి ఫాలోయింగ్ ఉంది. సోష‌ల్ మీడియాల్లో ఈ బ్యూటీ నిరంత‌ర ఫోటోషూట్ల‌కు జ‌నాద‌ర‌ణ అసాధార‌ణం. తాజాగా రేసీ ఫోటోషూట్ నుండి ర‌క‌ర‌కాల భంగిమ‌ల్లో ఫోజులిచ్చిన ఇషా గుప్తా.

- Advertisement -

ఫోటో లీక్‌లతో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. 38 ఏళ్ల ఇషా హాట్ ఇమేజెస్ బంచ్ ని పోస్ట్ చేసింది. ఈ ఫోటోషూట్ లో పాస్టెల్ నియాన్ గ్రీన్ ప్యాంట్‌సూట్‌- స్ట్రాప్‌లెస్ టాప్ లో ఇన్న‌ర్ అందాలు వెద‌ర్ ని హీటెక్కించాయి. దీనికి హాయ్ అని సింపుల్ క్యాప్షన్ ఇచ్చింది ఈషా.

Advertisement

తాజా వార్తలు

Advertisement