Thursday, May 2, 2024

షణ్ముక్ డిమాండ్ బిగ్ బాస్ కి నచ్చలేదా ?

బిగ్ బాస్ రియాల్టీ షో గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే నాలుగు సీజన్ లు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు 5 వ సీజన్ లోకి అడుగుపెడుతోంది. అక్కినేని నాగార్జునే ఈ సారి కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. కాగా త్వరలో ఈ షో ప్రారంభం కానుంది. ఇదిలా ఉండగా ఈ సారి హౌస్ లో అడుగుపెట్టేది వీల్లే అని కొన్ని పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా… అందులో షణ్ముఖ్ జస్వంత్ పేరు కూడా ఉంది.

అయితే యూట్యూబ్ లో ఎంతో ఫేమస్ అయిన షణ్ముక్ బిగ్ బాస్ హౌస్ లో వెళ్లేందుకు కోటి రూపాయలు డిమాండ్ చేశాడట. అందుకు బిగ్ బాస్ నిర్వాహకులు… నో చెప్పినట్లు తెలుస్తోంది. మరి సోషల్ మీడియాలో మాత్రం షణ్ముఖ్ జస్వంత్ హౌస్ లో అడుగు పెట్టబోతున్నారు అని వార్తలు వస్తున్నాయి. మరి హౌస్ లో షణ్ముక్ ఉంటారా ఉండరా అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement