Wednesday, May 1, 2024

ధ‌నుష్,సంయుక్త‌ల ‘సార్’ మూవీ – ప్రీ రిలీజ్ వేడుక లైవ్..

కోలీవుడ్ హీరో ధనుష్ నటిస్తున్న తాజా చిత్రం సార్. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 17న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్‌తో పాటు ఫార్చున్ ఫోర్ సినిమాస్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తోంది. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకుడు.. భీమ్లా నాయక్ ఫేమ్ సంయుక్త మీనన్ హీరోయిన్.. ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడ‌క‌ను హైద‌రాబాద్ న‌క్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో నిర్వ‌హిస్తున్నారు.. ఈ వేడుక‌ను ప్ర‌త్య‌క్ష్య ప్ర‌సారంగా తిల‌కించండి..

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement