Friday, May 3, 2024

CM meet: రేవంత్ తో ద‌గ్గుబాటి సోద‌రులు భేటీ..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దగ్గుబాటి సోదరులు సురేష్ బాబు, వెంకటేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం ఉద‌యం రేవంత్ రెడ్డి ఇంటికి చేరుకున్న వెంకటేష్, సురేష్ బాబులు ముఖ్య‌మంత్రికి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనంత‌రం కాసేపు రేవంత్ ద‌గ్గుబాటి బ్ర‌ద‌ర్స్ తో ముచ్చ‌టించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement