Friday, April 26, 2024

ఉద‌య శంక‌ర్ కొత్త మూవీ..

ప్రతిభావంతమైన నటు-డిగా పేరు తెచ్చుకున్న ఉదయ్‌ శంకర్‌ హీరోగా కొత్త సినిమా హైదరాబాద్‌లోని ఫిల్మ్‌ నగర్ దేవాలయంలో ప్రారంభం అయింది. మన్మోహన్‌ దర్శకత్వం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని డాక్టర్‌ సౌజన్య ఆర్‌ అట్లూ రి సమర్పణలో అట్లూరి నారాయణరావు నిర్మిస్తు న్నారు. ముహూర్త సన్నివేశానికి ముఖ్య అతిథులు గా వచ్చిన శ్రీరామ్‌ సార్‌ క్లాప్‌ కొట్టగా దినేష్‌ చౌదరి కెమెరా స్విచ్‌ ఆన్‌ చేశారు. ఈ సంధర్భంగా నటు-డు మధునందన్‌ మాట్లాడుతూ ఉదయ్‌ కి ఈ చిత్రం సూపర్‌ హిట్‌ ఇస్తుందని చెప్పగలను. అన్నారు.

హీరో ఉదయ్‌ శంకర్‌ మాట్లాడుతూ.. హీరో గా నాకు ఇది ఐదో సినిమా. ఈ బ్యానర్‌ లో రెండో సినిమా. నిర్మాత నారాయణరావుగారితో మరోసా రి అసోసియేట్‌ కావడం చాలా హ్యాపీగా ఉంది. నచ్చింది గర్ల్‌ ఫ్రెండ్‌ తర్వాత మధునందన్‌ తో కలిసి నటించడం సంతోషంగా ఉంది. రొమాం టిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉంటు-ంది అన్నారు. దర్శకుడు మన్మోహన్‌ మాట్లాడుతూ దర్శ కుడుగా ఇది నాకు తొలి సినిమా. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత నారాయణ రావుగారికి, హీరో ఉదయ్‌ కి థ్యాంక్యూ. ఏప్రిల్‌ మూడో వారం నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ జరగబో తోంది. ఈ షెడ్యూల్‌ లో మొత్తం కాస్ట్‌ క్రూ ఉంటు-ంది. ఇది ఫ్యామిలీ, థ్రిల్లర్‌ ఎలిమెంట్స్‌ తో పాటు- ఒక చిన్న ప్రేమకథ కూడా మిళితమై ఉంటు-ంది. అన్నారు. నిర్మాత నారాయణరావు మాట్లాడుతూ ఉదయ్‌ శంకర్‌ తో పాటు- హీరోయిన్‌ మేఘా ఆకాశ్‌ పాత్రలు చాలా బావుంటాయి. మ్యూజిక్‌ శ్రీ చరణ్‌ పాకాల, సిని మాటోగ్రఫీ జాంబిరెడ్డి ఫేమ్‌ అనిత్‌ కుమార్‌ అందిస్తున్నారు. అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement