Thursday, May 2, 2024

చిరు బర్త్ డే గిఫ్ట్ మహేష్ వదిలాడు..

మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో ‘వేదాళం’ రీమేక్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను ప్రకటించారు. ఈ చిత్రానికి ‘బోళా శంకర్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు ఈ మూవీ టైటిల్‌ మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో చిరు విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. ఆయన ఈ సినిమాలో గుండుతో కనిపించే అవకాశాలున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో చిరంజీవికి సోదరిగా కీర్తి సురేశ్‌ నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement