Thursday, May 2, 2024

DIVI : ఈ అందం దివి నుంచి భువికి…

ఇన్ స్టా క్వీన్ దివి వ‌ద‌త్య టెంప్టింగ్ ఎలివేష‌న్ల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. బ్యూటీ సోషల్ మీడియాలో పిక్ పెట్టిందంటే? అక్క‌డ చ‌ర్చ జ‌ర‌గాల్సిందే. అంద చందాల‌తో మ‌త్తెక్కించే ఫోట‌ల‌తో కాక‌లు పుట్టిస్తుంది. న‌టిగా క‌న్నా..ఇన్ స్టాక్వీన్ గా బాగా పాపుల‌ర్ అయింది.

ఇప్పుడిప్పుడే న‌టిగానూ బిజీ అవుతోంది. తాజాగా బ్యూటీ మ‌రో ఫోటోతో వ‌చ్చేసింది. ఇదిగో ఇక్క‌డిలా డిజైన‌ర్ దుస్తుల్లో సెగ‌లు పుట్టిస్తుంది. మ‌ల్టీ డిజైన్ బాట‌మ్ పై ఎరుపు వ‌ర్ణం బ్లౌజులో అందాల ఆర‌బోత షురూ చేసింది. సొగ‌స‌రి మ్యాక‌ప్ ..నెక్ పై ముత్య‌పు గోలుసు మ‌రింత వ‌న్నె మ‌రింత ఆక‌ర్ష‌ణీయంగా తీర్చి దిద్దాయి. రూపంలో మార్పులు కొట్టొచ్చిన‌ట్లుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement