Sunday, April 28, 2024

మెగాస్టార్ మూవీ లో రంగమ్మత్త ?

జబర్దస్త్ షో తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది నది అనసూయ అందంతో అభినయంతో వెండితెరపై కూడా అవకాశాలను అనుకునే ఈ నేపథ్యంలోనే రంగస్థలం సినిమా నటించింది అయితే తాజాగా మెగా స్టార్ సినిమాలు వచ్చినట్లు తెలుస్తోంది. మోహన్ రాజా దర్శకత్వంలో లూసిఫర్ రీమేక్‌లో చిరంజీవి నటిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గాడ్ ఫాదర్ అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేశారు.

కాగా ఈ సినిమాలో అనసూయ ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుందని టాక్ నడుస్తోంది. అంతేకాదు ఇటీవలే చిత్ర యూనిట్ అనసూయ నుంచి కాల్షీట్లు కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉందట.

Advertisement

తాజా వార్తలు

Advertisement