Thursday, May 2, 2024

పడుకోడానికి పవన్ పర్మిషన్ ఇవ్వలేదు – శ్రీ రెడ్డి ట్వీట్ వైరల్

పవర్ పవన్ కళ్యాణ్ కరుణ మహమ్మారి బారిన పడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పవన్ పై రకరకాల ట్వీట్లు చేస్తున్నాడు. అంతే కాదు పవన్ చికిత్స పొందుతూ బెడ్ పై పడుకున్న ఫోటోలో శ్రీ రెడ్డిని కూడా ఎడిటింగ్ చేసి ఓ ఫోటోని పోస్ట్ చేశాడు. ఇక అదే ఫోటోని శ్రీరెడ్డి కూడా పోస్ట్ చేస్తూ… పవన్ కళ్యాణ్ కి సేవలు చేయడానికి తను ఇక్కడ ఆర్జీవి సర్ నియమించారని సంచలన వ్యాఖ్యలు చేసింది. లెగ్స్ పిసికేసి రుణం తీర్చుకుంటున్నా…గురూజీ ముక్కు మాత్రం పిసకను ఊపిరి ఆడటం లేదంటూ ఆల్రెడీ సదా మీ ఇద్దరి సేవలో అంటూ శ్రీరెడ్డి పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

అంతేకాదు గత రాత్రి పడుకోవడానికి పవన్ కళ్యాణ్ పర్మిషన్ ఇవ్వలేదని… ఆ సమయంలో ఫేక్ కోవిద్ ఫోటోషూట్స్ జరుగుతుండటమే అందుకు కారణమంటూ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఓ హాట్ ఫోటోను కూడా పోస్ట్ చేసింది. శ్రీ రెడ్డి పెట్టిన ఈ పోస్టులు చూసిన పవన్ అభిమానులు మండిపడుతున్నారు. బండబూతులు తిడుతూ ట్రోల్ చేస్తున్నారు.

https://www.facebook.com/1395692674010994/posts/2959806754266237/

- Advertisement -

https://www.facebook.com/1395692674010994/posts/2960060977574148/

Advertisement

తాజా వార్తలు

Advertisement