Thursday, May 2, 2024

గోపీచంద్ ‘సిటీమార్’ నుంచి టైటిల్ సాంగ్

హీరో గోపీచంద్ నటిస్తున్న ‘సీటీమార్’ చిత్రం నుంచి బుధవారం ఉదయం టైటిల్ సాంగ్ విడుదలైంది. హీరోయిన్ సమంత ట్విట్టర్ వేదికగా ఈ పాటను రిలీజ్ చేసింది. ఈ సినిమాలో హీరో గోపీచంద్ కబడ్డీ టీమ్ కోచ్ పాత్రలో కనిపించనున్నాడు. హీరోయిన్‌గా తమన్నా నటించగా.. ‘ఖుషి’ ఫేం భూమికా చావ్లా, రావు రమేష్ కీలకపాత్రలు పోషించారు. సంపత్ నంది దర్శకత్వంలో ఈ మూవీని శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నాడు. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నాడు. కాగా ఈ సినిమా ఏప్రిల్ 2న థియేటర్లలో విడుదల కానుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement