Tuesday, May 21, 2024

కరోనా నుంచి కోలుకున్న ‘సూర్య’

తమిళ స్టార్ హీరో సూర్య కరోనా నుంచి కోలుకున్నారు.  ఈ విషయాన్ని ఆయన సోదరుడు, హీరో కార్తి తన ట్విట్టర్‌లో వెల్లడించారు. కరోనా చికిత్స తర్వాత అన్న క్షేమంగా ఇంటికివచ్చారని తెలిపారు. అలాగే, ప్రతి ఒక్కరం సురక్షితంగానే ఉన్నాం. మరికొన్ని రోజులు అన్న హోం క్వారంటైన్‌లోనే ఉంటారు. ప్రతి ఒక్కరి ప్రార్థనలకు ధన్యవాదాలు అంటూ కార్తి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా ఇటీవల సూర్యకు కరోనా పాజిటివ్‌ అని నిర్థారణ అయిన విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement