Saturday, May 4, 2024

ఎల్లో కలర్ స్విమ్ సూట్ లో ‘సన్నీలియోన్’

ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది బాలీవుడ్ శృంగారతార సన్నీలియోన్. ఒకవైపు సినిమాలు..మరోవైపు సోషల్ మీడియాలో హాట్ ఫొటోలను షేర్ చేస్తూ బిజీగా ఉందీ బ్యూటీ.లాక్‌డౌన్ స‌మ‌యంలో త‌న భ‌ర్త‌, పిల్ల‌ల‌తో క‌లిసి లాస్ ఏంజెల్స్ వెళ్ళిన స‌న్నీ తిరిగి ఇండియాకు వ‌చ్చింది. ప్ర‌స్తుతం ప‌లు మూవీ షూటింగ్స్‌లో పాల్గొంటుంది.  ఎప్పుడు బికినీలో ర‌చ్చ చేసే స‌న్నీలియోన్ ఈ రోజు కేరళలోని పూవర్ ఐలాండ్ రిసార్టులో స్విమ్మింగ్ చేస్తూ దిగిన ఫొటోల‌ను త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఎల్లో క‌ల‌ర్ స్విమ్ సూట్‌లో హీటెక్కిస్తుంది. ఈ ఫొటోల‌ను చూసిన నెటిజ‌న్స్ మంత్ర ముగ్దులవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement