Monday, April 29, 2024

Gold : మ‌ళ్లీ పెరిగిన బంగారం.. ఎంతంటే..

బంగారం ధరలకు రెక్కలోచ్చాయి.. గత రెండు మూడు రోజులుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. నేడు మార్కెట్ లో పసిడి ధరలు పుంజుకున్నాయి. ఇక వెండి ధరలు మాత్రం రెండు రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇవాళ అంతర్జాతీయంగానూ బంగారం రేటు మళ్లీ పుంజుకునేలా కనిపిస్తోంది.

10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.10 పెరిగింది, 24 క్యారెట్ల బంగరం ధరపై కూడా రూ. 10 పెరుగుదల కనిపించింది. దీంతో ఇవాళ 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,410 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,630 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,410 వద్ద ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,630 గా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement