Thursday, April 25, 2024

GOLD : నేడు త‌గ్గిన బంగారం… పెరిగిన‌ వెండి ధరలు…

ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా కిందకు దిగి వచ్చాయి. వెండి ధరలు భారీగా పెరిగాయి. 10 గ్రాముల బంగారం పై రూ.10 రూపాయలు తగ్గింది.. కిలో వెండి ధర పై రూ.100 కు పైగా పెరిగింది.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,240 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.66,810 ఉంది.. వెండి కిలో ధర రూ. 77,900 ఉంది.

- Advertisement -

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.61,240 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.66,810 వద్ద ఉంది.. మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో 80,900 వద్ద కొనసాగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement