Saturday, April 27, 2024

Twitter | చైల్డ్ అబ్యూస్డ్ కంటెంట్ పై స్పందించని ఎక్స్.. భారీ జరిమానా వేసిన ఈ-సేఫ్టీ కమిషన్

ఎలాన్ మస్క్ కు చెందిన X (ట్విట్టర్) పై ఆస్ట్రేలియన్ రెగ్యూలేటర్ సంస్థ భారీ జరిమాన విధించింది. పిల్లల వేధింపుల నిరోధక పద్ధతులపై విచారణకు సహకరించడంలో విఫలమైనందుకు, ప్లాట్ ఫామ్ లోని కంటెంట్‌పై మెతకగా వ్యవహరిస్తోందని వచ్చిన ఫిర్యాదులకు కంపెనీకి 3.21 కోట్లకు  ($386,000) పైగా జరిమానా విధించినట్టు ఈ సేఫ్టీ కమిషన్ తెలిపింది. అదే విధంగా ప్లాట్‌ఫారమ్‌లో పిల్లల హక్కుల దుర్వినియోగానికి సంబంధించిన నివేదికలకు సరిగ్గా రెస్టాండ్ కాలేదని ఈ సేఫ్టీ కమిషన్ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement