Sunday, April 28, 2024

Big Breaking: సుబ్రహ్మణ్యం హత్యను అంగీకరించిన వైసీపీ ఎమ్మెల్సీ

కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యను వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అంగీకరించాడు. ఎమ్మెల్సీ అనంతబాబు హత్య కేసులో విచారణలో ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. తన వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నందుకే సుబ్రహ్మణ్యంను హత్య చేసినట్లు ఎమ్మెల్సీ అనంతబాబు ఒప్పుకున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement