Friday, May 3, 2024

Breaking: పోకిరి వెధవకు తగిన గుణపాఠం, కర్రతో ఇరగదీసిన మహిళ.. (వీడియో)

ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో ఓ మహిళ పని ముగించుకుని ఇంటికి వస్తుండగా వేధించిన వ్యక్తిని కర్రతో కొట్టింది. ఓ వ్యక్తి ఆ మహిళను బహిరంగంగా వేధించినా ఆ మహిళ పోరాడి అతనికి గుణపాఠం చెప్పింది. ఈ చర్యను స్థానికులతో పాటు రాష్ట్ర మహిళా కమిషన్ చీఫ్ వాసిరెడ్డి పద్మ కూడా అభినందించారు. పోకిరీలకు ఇట్లాగా బుద్ధి చెప్పాలని, లేకుంటే రెచ్చిపోయి ఆడాళ్లను హింసిస్తారని చాలామంది నెటిజన్లు కామెంట్స్​ చేస్తున్నారు.

వీడియో కోసం.. www.prabhanews.com లో చూడొచ్చు..

Advertisement

తాజా వార్తలు

Advertisement