Sunday, May 5, 2024

Breaking: కోనసీమకు కొత్త విధానం ఎందుకు ? : పవన్ కల్యాణ్

అన్ని జిల్లాలకు ఒక రూల్… కోనసీమకు కొత్త విధానం ఎందుకు అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. అమలాపురంలో అల్లర్లపై ఆయన స్పందించారు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ… జిల్లా ప్రకటించినప్పుడే పేరు పెడితే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. అంబేద్కర్ పేరు పెట్టడంలో జాప్యం చేయడంలో ప్రభుత్వ ఉద్దేశ్యమేంటని జనసేనాని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement