Thursday, December 7, 2023

Breaking: స్కూల్ బస్సు బోల్తా : 20మంది విద్యార్థులకు గాయాలు

స్కూల్ బస్సు బోల్తాపడిన ఘటనలో 20మంది విద్యార్థులకు గాయాలైన ఘటన ఏపీలో పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని ఉండి మండలం యండగండిలో స్కూల్ బస్సు బోల్తా పడింది. బస్సు ప్రమాద సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులున్నారు. ప్రమాదంలో విద్యార్థులకు గాయాలు కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. స్థానికులు గాయపడ్డ విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement