Monday, April 29, 2024

వ్యాక్సినేషన్ లో ఇంకా వెనకబడే ఉన్నాం: విజయసాయి

కోవిడ్ వ్యాక్సినేషన్ లో దేశం ఇంకా వెనకబడే ఉందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. డిసెంబరు చివరి నాటికి 100% టీకాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటిదాకా 53 కోట్ల మందికే ఇవ్వగలిగామని తెలిపారు. ఒమిక్రాన్ విస్తరిస్తున్న నేపథ్యంలో వేగం పెంచడం మంచిదన్నారు. యూరప్ లో 5-11 ఏళ్ల పిల్లలకు వ్యాక్సినేషన్ కోసం సిద్ధమవుతున్నారని విజయసాయి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement